కొరోనా వైరస్ కాలర్ టోన్ ఎలా ఆపాలి ?

జియో నెట్‌వర్క్ కోసం:

జియో
స్టాప్ అని 155223 కి ఎసెమెస్ చేయండి


ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోసం:

ఎయిర్‌టెల్ 

*646*224# కి కాల్ చేసి 1 (ఒకటిని) నొక్కండి.

బి ఎస్ ఎన్ ల్ (bsnl) నెట్‌వర్క్ కోసం:

బి ఎస్ ఎన్ ల్ (bsnl) అన్సబ్ (UNSUB) అని 
56700 లేదా 56799 కి ఎసెమ్మెస్ చేయండి.

IDEA నెట్‌వర్క్ కోసం: 

స్టాప్ టూల్ స్టాప్ అని 155223 కి 
కాల్ లేదా ఎసెమ్మెస్ చేయండి.

వోడాఫోన్ నెట్‌వర్క్ కోసం:

CANCT అని 144 కి ఎస్సెమ్మెస్ చేయండి.